జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం.

On
జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు) : 

లారీని ఓవర్ టేక్ చేయబోయి కార్ సమీపంలోని డివైడర్ ను డీ కొన్న కారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు, కారు రోడ్డుకు అడ్డుగా నిలిచి పోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

 ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Tags