సిఎం ను కలిసిన పిఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశం

On
సిఎం ను కలిసిన పిఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశం

సిఎం ను కలిసిన పిఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశం

హైదారాబాద్ డిసెంబర్ 02:

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన బుర్రా వెంకటేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి  కూడా ఉన్నారు.

Tags