మెదక్ జిల్లా తూప్రాన్ లో రోడ్డు ప్రమాదం
బైక్ లో మంటలు చెలరేగి వాహనదారునికి గాయాలు
On
మెదక్ జిల్లా తూప్రాన్ లో రోడ్డు ప్రమాదం
బైక్ లో మంటలు చెలరేగి వాహనదారునికి గాయాలు
తూప్రాన్ డిసెంబర్ 03:
తూప్రాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు వైరల్ గా మారాయి. ఓ రోడ్డు మలుపు వద్ద బైకు టిప్పర్ ఢీకొట్టి, దాని మీదుగా వెళ్లింది.
బైక్లో మంటలు చెలరేగడంతో, లారీ కింద పడిపోయిన వాహనదారుడు దశరథ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే మంటలను ఆర్పేసి, బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Tags