ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

On
ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

ఇబ్రహీంపట్నం డిసెంబర్ 03 (ప్రజా మంటలు):

  ఇబ్రహీంపట్నం మండల కేంద్రములోనీ మోడల్ స్కూల్ ను, వర్ష కొండ గ్రామంలో నిర్మాణంలో ఉన్న సబ్ సెంటర్  పనులను కలెక్టర్  సత్యప్రసాద్ పరిశీలించారు. వారితోపాటు తహసిల్దార్, ఏఈ, వర్ష కొండ కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Tags