కొండగట్టు అంజన్న సన్నిధిలో మెగా సినీ హీరో వరుణ్ తేజ్
On
కొండగట్టు అంజన్న సన్నిధిలో మెగా సినీ హీరో వరుణ్ తేజ్
కొండగట్టు (జగిత్యాల) డిసెంబర్ 03 :
కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొండగట్టు అంజన్న ను దర్శించుకోవడం ఆనందంగా ఉందని మెగా హీరో వరుణ్ తేజ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ కొండగట్టు స్వామి దర్శనం వల్ల తనకు ఎంతో మంచి జరిగిందని ప్రకటించిన తరువాత సినిమా వారి దృష్టి కొండగట్టు ఆంజనేయస్వామికి మల్లినట్లుంది.
Tags