హిందూ ఐక్యవేదిక నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)
బంగ్లాదేశ్ హిందువుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి వర్షం పడుతున్నపటికి మహిళలతో పాటు ర్యాలీలో పాల్గొని మహిళలను ఉత్సాహపరిచారు.
ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక సభ్యులు మరియు వివిధ కుల సంఘాల నాయకులు మహిళలు పాల్గొన్నారు.
Tags