హైకోర్టు జస్టిస్ భీమపాక నగేష్ కు పుష్పగుచ్చం అందిస్తున్న తుల రాజేందర్
On
హైకోర్టు జస్టిస్ భీమపాక నగేష్ కు పుష్పగుచ్చం అందిస్తున్న తుల రాజేందర్
వరంగల్ లో ఇటీవల జరిగిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఎల్( I.A.L) 2 వ కాన్ఫరెన్స్ కి ముఖ్యఅతిథి గా వచ్చిన హైకోర్టు జస్టిస్ భీమపాక నగేష్ గారికి పుష్పగుచ్చం అందిస్తున్న మెట్పల్లి బార్ అసోసియేషన్ న్యాయవాది తుల రాజేందర్. ఈ సదస్సులోన్యాయవాదులుచెన్న విశ్వనాథం,మహేంద్ర ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Tags