పెగడపెల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్.

On
పెగడపెల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్.

పెగడపెల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన .జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

గొల్లపల్లి డిసెంబర్ 04 (ప్రజా మంటలు):

పెగడపెల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ సందర్శించి, రికార్డ్స్ సరిగ్గా నమోదు ఉన్నాయా లేదా అని పరిశీలించారు.  అనంతరం ధరణి సమస్యలు, ఆఫీసుకు వచ్చే అన్ని దరఖాస్తులను, ఎప్పటికప్పుడు ఆర్జీలను ప్రజలకు అందించాలని ఆదేశించారు.

అనంతరం రికార్డ్ గది, ఫైల్స్, ఆన్లైన్లో నమోదు దరఖాస్తులను   పరిశీలించారు, ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చే దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని, ప్రజావాణి ఫిర్యాదు లను కూడా వెంటనే పరిష్కరించాలని   అధికారులకు సూచించారు.IMG-20241204-WA0560 అందరు సమయపాలన పాటించాలని సూచించారు. ఆఫీస్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు.

కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ మధు సుధను,ఎమ్మార్వో, మండల సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

Tags