సంధ్య 35 MM థియేటర్ వద్ద అల్లు అర్జున్.. ఇసుకేస్తే రాలనంత జనం...

On
సంధ్య 35 MM థియేటర్ వద్ద అల్లు అర్జున్.. ఇసుకేస్తే రాలనంత జనం...

సంధ్య 35 MM థియేటర్ వద్ద అల్లు అర్జున్.. ఇసుకేస్తే రాలనంత జనం...

హైదరాబాద్ డిసెంబర్ 04:

'పుష్ప-2' ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం ఆయన వాహనం చుట్టూ చేరారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా విజయ్ దేవరకొండ గిఫ్ట్ గా ఇచ్చిన డ్రెస్ను అల్లు అర్జున్ ధరించడం గమనార్హం.

Tags