రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన వర్శకొండ విద్యార్థి
On
రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన వర్శకొండ విద్యార్థి
ఇబ్రహీంపట్నం డిసెంబర్03 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ విభాగంలో అండర్ 12 ఇయర్స్ షాట్ పట్ విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వర్షకొండ విద్యార్థి ఏ హర్షిత్ 6 వ తరగతి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాజేందర్ గారు తెలిపారు, ఈ పోటీలు 1st డిసెంబర్ మంచిర్యాల లో జరగనున్నాయి, ఈ ఎంపిక పట్ల పాఠశాల పి.డీ అశోక్ నీ మరియు విద్యార్థిని ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ చైర్ పర్సన్ లావణ్య, మాజీ సర్పంచ్ శ్రీ తుకారాం , మాజీ ఎంపీటీసీ వెంకట్ , మాజీ ఉప సర్పంచ్ మంగిలి పెళ్లి లక్షమన్,క్రీడాకారులు,గ్రామస్తులు, అభినందించారు,
Tags