గౌడ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి - మాజీ మంత్రి రాజేశం గౌడ్
గౌడ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి - మాజీ మంత్రి రాజేశం గౌడ్
హైదరాబాద్ డిసెంబర్ 01 :
గౌడ్స్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోప) కార్తిక వనభోజనాలు హైదరాబాద్ లో ని సంజీవయ్య పార్క్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్,రాజేశం గౌడ్, మాజీ శాసనసభ్యులు కోడూరి సత్యనారాయణగౌడ్, టి.పి.సి.సి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మరియు గౌడ్స్ ఆఫీసర్ అసోసియేషన్ (గోపా) సభ్యులు గోప అద్ద్ఖుడు బండి సాయన్న గౌడ్, యస్.నాగేశ్వహార్ రావు అడ్వైసర్ అఫ్ గొప (రిటైడ్ డీస్పీ. గోపా సీక్రెతే జి. శ్రీనివాస్ గౌడ్, మాజీ -ప్రే్సిడెంట్ Dr.విజయ్ భాస్కర్ గౌడ్ మిగిలిన సభ్యులు ఇతరతులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జి.రాజేశం గౌడ్ మాట్లాడుతూ గౌడ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.