జగిత్యాల వాసికి డాక్టరేట్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ -9963349393/9348422113).
జగిత్యాల డిసెంబర్1 ( ప్రజా మంటలు ) :
పట్టణానికి చెందిన బొద్దున జమున పీ.హెచ్.డీ పట్టాను అందుకొన్నారు.
గణితంలో పి.హెచ్.డి తీసిస్ లో భాగంగా బయో కన్వెర్షన్ ఇన్ పోరస్ స్క్వేర్ క్యావిటీ కంటైన్ గయ్రో టాపిక్ మైక్రో ఆర్గనైజిమ్ ఆండ్ నానో ఫ్లూయడ్ అనే అంశంలో పరిశోధనలను పూర్తి చేశారు.
కే. ఎల్ యూనివర్సిటీ పూర్తి చేసిన తీసిస్ తో శనివారం మాజీ రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవిధ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అసోసియేట్ వైస్ ఛాన్సలర్ జి. పార్థసారథి చేతుల మీదుగా విజయవాడ లో డాక్టరెట్ పట్టాను అందుకొన్నారు.
జమున డాక్టరెట్ పట్టాను అందుకొన్న సందర్బంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Tags