జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు) :
మంగళవారం రోజున కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల వారీ సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
ఆయా శాఖల వారి ప్రగతి నివేదికను కలెక్టర్ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న పనులను త్వరితను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో, డిఇఓ, జగన్మోహన్ రెడ్డి ,డి ఆర్ డి ఓ, రఘు వరుణ్, బి డబ్ల్యు ,నరేష్ జిల్లా వివిధ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags