బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రమాద బీమా చెక్కును అందజేసిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత.

On
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రమాద బీమా చెక్కును అందజేసిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 2 (ప్రజా మంటలు) : 

రూరల్ మండలం గుల్ల పేట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మేడపట్ల లక్ష్మణ్ ప్రమాదవశాత్తు చనిపోయారు.

వారికి పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ఉండటంతో ప్రమాద బీమా 2లక్షలు చెక్కు వారి కుటుంబ సభ్యులకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అందజేసిన మాజీ జిల్లా జడ్పీ చైర్పర్సన్.

పార్టీకి కార్యకర్తలే కన్న బిడ్డలు అని వారికి ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద రావు, గుల్లపేట్ మాజీ సర్పంచ్ తిరుపతి మాజీ ఎంపిటిసి సురేందర్ రెడ్డి రూరల్ మండలం నాయకులు గంగా రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు, నాయకులు చింత గంగాధర్ మ్యకల పవన్ తదితరులు ఉన్నారు.

Tags