నిరాశ్రయులకు ఔషధాలు పంపిణి - మొబైల్ వైద్యశాలలను ఏర్పాటు చేయాలి
On
నిరాశ్రయులకు ఔషధాలు పంపిణి -
మొబైల్ వైద్యశాలలను ఏర్పాటు చేయాలి
సికింద్రాబాద్ డిసెంబర్ 01:
నగరంలో రోడ్ల పక్కన ఫుట్పాత్ల మీదనే జీవనం సాగిస్తున్న అనాథలు, అభాగ్యులలో వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఔషధాలను అందించి ప్రమాదాల బారిన పడినవారికి ప్రధమ చికిత్సను చేసాము. రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న వారికోసం ప్రత్యేక మొబైల్ వైద్యశాలను ఏర్పాటు చేసి వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని పాల్గొన్నారు.
Tags