Category
State News
State News 

 ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు

 ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు హైదరాబాద మార్చ్ 27:    శాసనమండలి లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని మాజీ మంత్రివర్యులు మరియు తెలంగాణ మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ జి రాజేశం గౌడ్ మరియు మాజీ మంత్రులు నేరెళ్ల ఆంజనేయులు, సుద్దాల దేవయ్య మరియు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్, డాక్టర్ నగేష్, డాక్టర్ లింగయ్య, రవీందర్ రెడ్డి,...
Read More...
Local News  State News 

ఐదు వందల గ్రాముల పసిగుడ్డును బతికించిన వైద్యులు

ఐదు వందల గ్రాముల పసిగుడ్డును బతికించిన వైద్యులు సికింద్రాబాద్, మార్చి 26 ( ప్రజామంటలు ) :    కేవలం ఐదు వందల గ్రాముల బరువుతో పుట్టిన బాబును కంటికి రెప్పలా కాపడి, చక్కటి వైద్యం అందించిన వైద్యులు అరుదైన రికార్డును సాధించారు. మారేడ్ పల్లి కి చెందిన బసంత్​ షెనై ఆసుపత్రిలో కేవలం ఐదు వందల గ్రాములతో ఓ మహిళకు బాబు జన్మించాడు. అయితే...
Read More...
State News 

ప్రశ్నార్థకంగా మారిన మహిళల భద్రత

ప్రశ్నార్థకంగా మారిన మహిళల భద్రత MMTS అత్యాచార యత్నం కేసు - మహిళలకు బద్రత లేదా?     సికింద్రాబాద్​, మార్చి 24 ( ప్రజామంటలు)::     రాష్ర్టంలో మహిళల భద్రత ప్రశ్నార్థంగా మారిందని చెప్పడానికి నడుస్తున్న  ఎంఎంటీఎస్​ రైలు లో యువతిపై జరిగిన లైంగికదాడి యే తార్కణం అని రాష్ర్ట బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ డా.శిల్పారెడ్డి విమర్శించారు. సోమవారం ఆమె గాంధీ ఆసుపత్రిలో...
Read More...
State News 

కరీంనగర్లో BRS రజతోత్సవ సన్నాహక సమావేశం

కరీంనగర్లో BRS రజతోత్సవ సన్నాహక సమావేశం కరీంనగర్ మార్చ్ 23: భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సన్నాహక సమావేశం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యకర్తలు మరియు నాయకులతో కరీంనగర్ లోని వీ కన్వెన్షన్ లో నిర్వహించడం జరిగింది.  మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామా రావు మాజీ మంత్రి తెలంగాణ మొదటి ఆర్థిక సంఘం...
Read More...
State News  Spiritual  

ఘనంగా ముగిసిన ధర్మపురి బ్రహ్మోత్సవాలు

ఘనంగా ముగిసిన ధర్మపురి బ్రహ్మోత్సవాలు ( రామ కిష్టయ్య సంగన భట్ల) సుప్రసిద్ధ పుణ్యక్షే త్రమైన ధర్మపురిలో దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 10 నుండి 22వ తేది వరకు 13రోజుల పాటు నిర్వహించిన శ్రీలక్ష్మీనర సింహ (యోగానంద, ఉగ్ర), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శని వారం అర్ధరాత్రితో ఘనంగా ముగిసాయి. సంపూర్ణంగా సమిష్టి కృషితో జయప్రదమైనాయి. మార్చి 11వ తేదీన...
Read More...
National  State News 

ఐక్యంగా పోరాడి దక్షిణాది వాటా సంపాదించుకోవాలి - సిఎం రేవంత్ రెడ్డి

ఐక్యంగా పోరాడి దక్షిణాది వాటా సంపాదించుకోవాలి - సిఎం రేవంత్ రెడ్డి చెన్నై మార్చ్ 22: లోక్‌స‌భ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి తమ వాటా దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో త్వ‌ర‌లోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగతా రాష్ట్రాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.   నియోజకవర్గాల ✳️...
Read More...
State News  Spiritual  

ఉగ్రనారసింహునికి భక్తజన నీరాజనం

ఉగ్రనారసింహునికి భక్తజన నీరాజనం (రామ కిష్టయ్య సంగన భట్ల         9440595494)గోదావరీ తీరస్థ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో సనాతన సంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం  జరిగిన శ్రీ ఉగ్రనార సింహుని ఏకాంతోత్సవ వేడుకలకు అశేష భక్తులు విచ్చేశారు. ఉదయాత్పూర్వం ఉగ్ర లక్ష్మీ నారసింహ ఆలయాన్ని తెరవగా, సంప్రోక్షణం చేసిన అనంతరం దేవస్థానం యాజ్ఞికులు పురుషోత్తమా చార్య,...
Read More...
State News  Spiritual  

పరమ పుణ్యప్రదం ... అన్నదాన మహా దానం

పరమ పుణ్యప్రదం ... అన్నదాన మహా దానం బ్రహ్మోత్సవాలలో వేలాది మందికి ఉచిత భోజనం(రామ కిష్టయ్య సంగన భట్ల)"గజ తురగ సహస్రం, గోకులం కోటి దానం,  కనక రజత పత్రం, మేతిని సాగరంతం, ఉపాయ కుల విషుత్తం కోటి కన్యా ప్రదానం, నహీ నహీ బహు దానం అన్నదానం సమానం"...  ఒక వ్యక్తి వెయ్యి ఏనుగులను, గుర్రాలను కానుకగా ఇచ్చినా హిందూ...
Read More...
Local News  State News 

అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్ 

అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్  BRS పార్టీని విమర్శిందమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పాలనా? హైదరాబాద్ మార్చ్ 21: నిన్న కారుణ్య నియామకల సందర్భంగా రవీంద్ర భారతి లో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం బీ ఆర్ ఎస్ పార్టీపై విష ప్రచారం చేయడానికి ఉపయోగించుకోవడం దుర్మార్గం, ప్రపంచ అందాల పోటీలు వద్దంటే ప్రభుత్వం ఎందుకు బీ ఆర్ ఎస్ పై ఎదురు...
Read More...
Local News  State News 

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో  మాజీ మంత్రి రాజేశం గౌడ్ 

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో  మాజీ మంత్రి రాజేశం గౌడ్  హైదరాబాద్ మార్చ్ 20: రాజస్థాన్ రాష్ట్రం నుండి తెలంగాణకు వచ్చిన జైపూర్ జిల్లా పరిషత్ బృందం కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. స్థానిక సంస్థల అభివృద్ధి ప్రణాళిక, అమలు విషయంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి పరిశీలించారు    మాజీ మంత్రి, తెలంగాణ ఆర్థిక సంఘం మొదటి చైర్మన్ జి రాజేశం గౌడ్  తెలంగాణ లో ని
Read More...
Local News  State News  Spiritual  

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు (రామ కిష్టయ్య సంగన భట్ల) సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో 13 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రధాన  ఘట్టమైన రథోత్సవ వేడుకలు బుధ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు వైభవోపేతంగా జరిగాయి. దేవస్థానం ఎస్.ఈఓ శ్రీనివాస్, ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో, స్థానిక...
Read More...
State News  Spiritual  

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు - గోదావరి తీరాన భక్తుల గుడారాలు (రామ కిష్టయ్య సంగన భట్ల)   పవిత్ర గోదావరినది తీరాన వెలసిన పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రం బుధ వారం భక్త జన సంద్రంగా మారింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన స్థానిక దైవాలు శ్రీలక్ష్మి నరసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వరుల రథోత్సవ వేడుకల రథోత్సవానికి...
Read More...