అక్రమ బోర్ ను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు 

On
అక్రమ బోర్ ను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు 

అక్రమ బోర్ ను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు 

సికింద్రాబాద్ నవంబర్ 08 (ప్రజా మంటలు):

బోయగూడా వెటర్నరీ హాస్పిటల్ వెనక ఎలాంటి అనుమతి లేకుండా వేస్తున్న బోర్ ను శుక్రవారం సికింద్రాబాద్ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. తహసిల్దార్ కార్యాలయం నుంచి 4.5 కు అనుమతి పొంది అక్రమంగా 6.5 బోర్ వేస్తున్న ఘటనపై స్థానికులు చేసిన పిర్యాదు పై చర్యలు తీసుకున్నట్లు తహసిల్దార్ పాండు నాయక్,సర్వేయర్ కిరణ్ తెలిపారు
---------
-ఫోటో

Tags