మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంత్ ఆచారి 15వ వర్ధంతి
On
మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంత్ ఆచారి 15వ వర్ధంతి
గొల్లపల్లి డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
గొల్లపల్లి పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి ఆశయాలు మరువలేని అని వక్తలు అన్నారు ఆయన వర్ధంతి జన్మదినాన్ని రాష్ట్ర సర్కార్ అధికారికంగా చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు బల భక్తుల కిషన్ ఈ కార్యక్రమంలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీ కోటి భూమయ్య విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు
Tags