రాజకీయల నుండి విరమణ ప్రకటించిన మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి 

తెలంగాణ భవన్ లో ఘన సన్మానం

On
రాజకీయల నుండి విరమణ ప్రకటించిన మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి 

రాజకీయల నుండి విరమణ ప్రకటించిన మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి 

తెలంగాణ భవన్ లో ఘన సన్మానం

హైదరాబాద్ డిసెంబర్ 02:

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, వారి రాజకీయ జీవితానికి విరమణ ప్రకటించి,పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలిగిన సందర్భంగా ఘన సన్మానం చేశారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు టి.హరీష్ రావు, మాజీ మంత్రులు జి.రాజేశం గౌడ్, వి.శ్రీనివాస్ గౌడ్ జగదీశ్వర్ రెడ్డి, గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ ఆయాచిత శ్రీధర్, మాజీ వక్ బోర్డ చైర్మన్ మీర్ యూసుఫ్ అలీ, బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
అనంతరం ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు మాజీ శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు మరియు శాసనమండలి సభ్యులు మాజీ శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ని సన్మానించారు.

Tags