నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య 

ర్యాంకుల పోరాటంలో నేలకొరిగిన విద్యార్థి

On
నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య 

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య 

ర్యాంకుల పోరాటంలో నేలకొరిగిన విద్యార్థి

హైదరాబాద్ డిసెంబర్ 02:

మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని నారాయణ కాలేజీ బాత్రూంలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్న తనుష్ నాయక్ (16) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

లెక్చరర్ల వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి 

కుమారుడిని మరణాన్ని తట్టుకోలేని   తల్లిదండ్రులు బాధను చూసిన ప్రతివారు ఈ మార్కుల పోటీలో ఓడిన విద్యార్థి ఆత్మహత్యల్లో ప్రభుత్వ, సమాజం బాధ్య లేదా అని ప్రశ్నిస్తున్నారు.

Tags