ఐఎంఏ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

On
ఐఎంఏ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు) :

 ఐఎంఏ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ ప్రారంభించి పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ....రకరకాల కారణాల తో ఎయిడ్స్ సోకుతుందన్నారు.

ఎయిడ్స్ రోగులు సాధారణ రోగులే అని,అంటువ్యాధి కాదు అన్నారు.సోకిన వారిని సమాజం లో చులకన చేయడం తగదు..

NGO మీడియా మిత్రులు ఎయిడ్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జ్యోతి లక్ష్మణ్,DMHO ప్రమోద్,డిప్యూటీ DMHO శ్రీనివాస్,IMA ప్రదాన కార్యదర్శి డా. శ్రీనివాస్ రెడ్డి,కోశదికారి డా.సుధీర్,డా.జైపాల్,వైద్యులు,నర్సింగ్ విద్యార్థులు, అశా వర్కర్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags