కార్తీక మాస అమావాస్య గాయత్రి , మృత్యుంజయ హోమము.

On
కార్తీక మాస అమావాస్య గాయత్రి , మృత్యుంజయ హోమము.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు) : 

విశ్వ గాయత్రి పరివార్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో గాయత్రి జ్ఞాన మందిర్ గుట్ట రాజరాజేశ్వర సన్నిధి దగ్గర గాయత్రి హోమము మృత్యుంజయ హోమము యజ్ఞనిర్వకులు కనపర్తి నాగభూషణం నిర్వహించగా మెట్పల్లిసింహరాజు సాగర్ దంపతులు, గుట్రాజ్ పల్లి రమేష్ దంపతులు, చలిగల్ శంకర్ దంపతులు యజ్ఞాన్ని నిర్వహించగా పరివార్ సభ్యులు కోరుట్ల శ్రీధర్, పూసాల బ్రహ్మయ్య, మచ్చ గంగారాం, పోచమ్మల సంపత్, మండలజు భాస్కర్, రమేష్ దంపతులు, నిత్యానందం దంపతులు కొమురవెల్లి లక్ష్మీనారాయణ దంపతులు కనపర్తి నాగభూషణం దంపతులు రమేష్ భక్తులువిచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తదుపరి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.

Tags