డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
On
డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
హైదరాబాద్ డిసెంబర్ 01:
ఈ నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం గత సం.కాలంలో చేసిన పనులకు అసెంబ్లీలో ఆమోదం పొందనుంది. హైడ్రా, స్థానిక సంస్థలు తదిర సమస్యలు చర్చకు రానున్నాయి.
ఈ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలు, కులగణన వివరాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది.
ఈ సమావేశాల్లో.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ భావిస్తోంది.
Tags