గాంధీలో తెలంగాణ ప్రజా పాలన విజయోత్సవాలు

On
గాంధీలో తెలంగాణ ప్రజా పాలన విజయోత్సవాలు

గాంధీలో తెలంగాణ ప్రజా పాలన విజయోత్సవాలు

సికింద్రాబాద్ డిసెంబర్ 02 (ప్రజా మంటలు):

 తెలంగాణ రైజింగ్ పేరున ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీ, గాంధీ ఆస్పత్రిలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు రాత్రి గాంధీ ఆస్పత్రి,  గాంధీ మెడికల్ కాలేజీ భవనాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో రెండు భవనాలు అందరిని ఆకర్షించాయి.

Tags