ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందన

కేసులకు భయపడడం లేదు RGV

On
ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందన

ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందన

కేసులకు భయపడడం లేదు RGV

హైదరాబాద్ నవంబర్ 26:

ఈ కేసులకు నేనే భయపడడం లేదు అంటూ ఓ వీడియో ఆర్జీవీ రిలీజ్ చేశారు. నేను సంవత్సరం క్రితం ఏవో ట్వీట్స్ పెట్టాను అని అలిగేషన్. ఏడాది కింద పెట్టిన ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయట. నేను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారని విమర్శించారు. ఇది అమెరికాలో యూరప్‌లో ఇక్కడ అదే జరుగుతుంది. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నా. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు ప్రస్తుతం రాలేకపోతున్నాని వీడియోలో ఆర్జీవీ తెలిపారు 

Tags