ప్రభుత్వ గురుకులంలో మరో విద్యార్థిని ఆత్మహత్య

On
ప్రభుత్వ గురుకులంలో మరో విద్యార్థిని ఆత్మహత్య

ప్రభుత్వ గురుకులంలో మరో విద్యార్థిని ఆత్మహత్య

సంగారెడ్డి నవంబర్ 16:

గురుకుల పాఠశాలలో ఉరేసుకుని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో సంచలనం రేపింది.సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల 9వ తరగతి విద్యార్థిని స్వాతి ఉరేసుకుని ఆత్మహత్య..

వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags