గణేషునికై శాతవాహన విద్యార్థుల ప్రత్యేక వాహనం 

On
గణేషునికై శాతవాహన విద్యార్థుల ప్రత్యేక వాహనం 

IMG-20240918-WA0737గణేషునికై శాతవాహన విద్యార్థుల ప్రత్యేక వాహనం 

జగిత్యాల సెప్టెంబర్ 18 :  

జగిత్యాల జిల్లా కేంద్రం, అంగడి బజారు లోని యువ భారత్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో ప్రత్యేకంగా శాతవాహన యు.పి.ఎస్. వారు ‘గణపతి శావ’ తయారు చేసి నిమజ్జనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాల్గొన్న “శాతవాహన యు.పి.ఎస్., జగిత్యాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయురాళ్ళు రజని, లిఖిత, తరుణి, లహరి, పోషకులు..  IMG-20240918-WA0740IMG-20240918-WA0737

Tags