విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుని పూజలు.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 996334943/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కార్యాలయ ఆవరణలో ప్రత్యేకంగా వినాయకుని మంటపం ఏర్పాటు చేసి పూజలు కొనసాగిస్తున్నారు.
తీరొక్క పూలతో పూజిస్తూ లంబోదరునికి వివిధ నివేదనలతో అర్చనలు కొనసాగిస్తున్నారు.
కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది సంయుక్తంగా ఉదయము సాయంత్రం రెండు వేళల్లో వినాయకునికి పూజలు నిర్వహిస్తున్నారు.
Tags