మృతుని కుటుంబాన్ని పరామర్శించిన హన్మకొండ జిల్లా రైతు రక్షణ సమితి అధ్యక్షులు హింగే భాస్కర్ పరామర్శ
On
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన హన్మకొండ జిల్లా రైతు రక్షణ సమితి అధ్యక్షులు హింగే భాస్కర్ పరామర్శ
(కందుకూరి రాజన్న)
ఎల్కాతుర్తి డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుడ్డేలుగులపల్లి గ్రామానికి చెందిన ఎడ్డే శంకర్ రావు ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న హన్మకొండ జిల్లా రైతు రక్షణ సమితి అధ్యక్షులు హింగే భాస్కర్ పరామర్శించి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో అద్దె మనోహర్, బాపూరావు, శ్రీకాంత్, వరికేల మనోహర్ రావు, హింగే రవీందర్, టెంకురాల రాజు, శ్రీధర్, వెంకటేష్, రమేష్, శ్రావణ్, భాను తదితరులు పాల్గొన్నారు
Tags