తెలంగాణలో కొనసాగుతున్న రేవంత్ నిరంకుశ పాలన - ఎమ్మెల్యే కోవా లక్ష్మి
On
తెలంగాణలో కొనసాగుతున్న రేవంత్ నిరంకుశ పాలన - ఎమ్మెల్యే కోవా లక్ష్మి
ఆసిఫాబాద్ నవంబర్ 26:
తెలంగాణలో కొనసాగుతున్న రేవంత్ నిరంకుశ పాలన అని ఎమ్మెల్యే కోవా లక్ష్మి విమర్శించారు.
ఫుడ్ పాయిజన్‌తో మృతి చెందిన వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించ
డానికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని బాదా గ్రామంలో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు.
Tags