రాష్ట్ర స్థాయి సైన్స్ పోటీలకు ఎంపికైన గొల్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రిన్సిపాల్ సుంకరి రవి 

On

గొల్లపల్లి డిసెంబర్ 19 (ప్రజా మంటలు):

డిసెంబర్ 18 న , జరిగిన రాష్ట్ర సైన్స్ ఫోరమ్ జగిత్యాల లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్సు పోటీలలలో  ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఏ,వర్షిణి డిసెంబర్ 28న, హైదరాబాదులో నిర్వహించే పోటీలలో వర్షిణి పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ రవిశంకర్ ,తెలిపారు

Tags