బౌద్ధ నగర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
On
బౌద్ధ నగర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సికింద్రాబాద్ డిసెంబర్ 25 ( ప్రజా మంటలు)::
సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబర్ నగర్ కట్ట వద్ద ఉన్న భేతాని చర్చి లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధ నగర్ కార్పొరేటర్ కంది శైలజ క్రిస్మస్ కేక్ కట్ చేసి, అందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి పాస్టర్ ఇమాన్యుల్, బీ ఆర్ ఎస్ నాయకులు కంది నారాయణ శ్రీకాంత్ రాజేష్ పాల్గొన్నారు.
-------------
-ఫోటో
Tags