సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ అమ్మవారి బోనాలు.

On
సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ అమ్మవారి బోనాలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 23( ప్రజా మంటలు )

పట్టణంలో గత 14 రోజులు నుండి సమగ్ర శిక్షణ ఉద్యోగులు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తున్నారు...

ఈ నిరసన సమ్మె లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు. సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ మహిళలు ఉద్యోగులు బోనాలను ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య పట్టణ వీధుల గుండా తిరుగుతూ సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతూ బోనాల పండుగ జరుపుకుంటున్నామని అన్నారు.

Tags