గండిపల్లిలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు భూమిపూజ 

On
గండిపల్లిలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు భూమిపూజ 

గండిపల్లిలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు భూమిపూజ 

హుస్నాబాద్ డిసెంబర్ 23:

అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామంలో  రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  ఆధ్వర్యంలో వెనుకబడిన మారుమూల గ్రామాల మరియు తండాల అభివృద్ధి కోసం గ్రామ ప్రజల ఆయురారోగ్యాలుగా ఉండాలని మంత్రి ఆదేశాలతొ అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామంలో నూతన ఓపెన్ జిమ్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగాపల్లి ఐలయ్య వెన్నె రాజు అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ బందరం శ్రీనివాస్   శాఖ అధ్యక్షులు బందరం రాజయ్య గారు అక్కన్నపేట మండలం యువజన కాంగ్రెస్ నాయకులు చోఖం గణేష్  నూకల సారయ్య బైరవని శ్రీనివాస్ చౌదరి బాలరాజ్ కొంకరి సారయ్య బడటం రమేష్ చౌదరి శ్రీనివాస్ యాట పోల్ సుమన్ బైరగోన్ రమేష్ చౌదరి రమేష్ కర్ణ కంటి కనకయ్య మూడవ మురళి బానోత్ వెంకటేష్ తదితర గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు

Tags