రాజీవ్ బైపాస్ చౌరస్తా వద్ద గంజాయి విక్రయిస్తున్నవారి పట్టివేత
On
రాజీవ్ బైపాస్ చౌరస్తా వద్ద గంజాయి విక్రయిస్తున్నవారి పట్టివేత
జగిత్యాల డిసెంబర్ 21:
పట్టణంలోని రాజీవ్ బైపాస్ చౌరస్తా వద్ద గంజాయి విక్రయిస్తున్న జగిత్యాలకు చెందిన ఉదయ్, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం, పిప్రి గ్రామానికి చెందిన జనకరావ్ లను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు
జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ తెలిపారు.
వారి వద్ద 2270 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్నామనీ తెలిపారు.
Tags