ఎల్కతుర్తి ఎస్ఐ సస్పెండ్.   ఉత్తర్వులు జారీ చేసిన సిపి

On
ఎల్కతుర్తి ఎస్ఐ సస్పెండ్.   ఉత్తర్వులు జారీ చేసిన సిపి

ఎల్కతుర్తి ఎస్ఐ సస్పెండ్.   ఉత్తర్వులు జారీ చేసిన సిపి

ఎల్కతుర్తి డిసెంబర్ 20 (ప్రజా మంటలు):

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ రాజకుమార్ గురువారం రాత్రి సస్పెండ్ అయినట్లు సమాచారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు ఈ  విషయమై ఉన్నతాధికారులను సంప్రదించగా సస్పెండ్ నిజమేనని తెలిపారు సస్పెన్షన్ కు గల కారణాలు తెలియాల్సి ఉంది

Tags