రాంపల్లి గురుకులంలో ఫుడ్ పాయిజన్
On
రాంపల్లి గురుకులంలో ఫుడ్ పాయిజన్
హైదరాబాద్ డిసెంబర్ 20:
మేడ్చల్ - నాగారం మున్సిపాలిటీ పరిధి రాంపల్లిలోని మైనార్టీ గురుకులంలో 33 మంది విద్యార్థులకు అస్వస్థత. విద్యార్థులను చికిత్స నిమిత్తం ఘటకేసర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సమాచారం ఇవ్వలేదని దిగిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కోలుకుంటున్న విద్యార్థులు.
Tags