సాయి డిజిటల్ షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసిన బొగ శ్రావణి

On
సాయి డిజిటల్ షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసిన బొగ శ్రావణి

సాయి డిజిటల్ షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసిన బొగ శ్రావణి

గొల్లపల్లి డిసెంబర్ 20 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలో మచ్చ రవి నూతనంగా ప్రారంభించిన సాయి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపు ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్  డా "బోగ శ్రావణి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు గాదాసు రాజేందర్, కాశెట్టి తిరుపతి, గడ్డం రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Tags