"డ్రీంకర్ సాయి 'సినిమా రిలీజ్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
On
"డ్రీంకర్ సాయి 'సినిమా రిలీజ్ పోస్టర్ ను ఆవిష్కరించిన
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మహాదేవపూర్ డిసెంబర్ 26:.
ఒక మంచి సందేశాత్మక కదంశం తో కూడిన
సినిమా ను నిర్మించిన నిర్మాత బసవరాజు శ్రీనివాస్, లహరిధర్ మరియు చిత్ర బృందానికి మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు తెలియజేశారు.అర్ సినిమా ఈనెల 27 వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల అవుతుంది.
కాళేశ్వరం లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, న్యాయవాది సాయిరాం బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పామరాజు విజయకుమార్, రాష్ట చిరంజీవి యువత అధ్యక్షులు వేల్పుల వెంకటేష్,జెడ్పిటీసి సభ్యులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు
Tags