పద్మారావునగర్ లో ముందస్తు క్రిస్మస్ సెలబ్రేషన్స్.
On
పద్మారావునగర్ లో ముందస్తు క్రిస్మస్ సెలబ్రేషన్స్
సికింద్రాబాద్, డిసెంబర్ 24 (ప్రజామంటలు) :
పద్మారావునగర్ లోని యూరో కిడ్స్ స్కూల్ లో సోమవారం ముందస్తు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను చిన్నారులు ఆనందోత్సవాల మద్య జరుపుకున్నారు. ఈసందర్బంగా చిన్నారులు మేరిమాత, శాంతాక్లాజ్ వేషాదారాణలతో అందరిని అలరించారు. క్రీస్తు భక్తి గీతాలను ఆలపించి,నృత్యాలు చేశారు. చిన్నారులకు కానుకలను అందచేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్తార్ విద్యావతి, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags