ఘనంగా ధన్వంతరి హోమం.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలోని, సూర్యనారాయణ, ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయంలో ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా, ఈరోజు ధన్వంతరి హోమం జరిగింది.
ఈనాటి కార్యక్రమంలో ఆలయ అర్చకులు చిలక ముక్కు నాగరాజు, ఆలయ ఫౌండర్ డాక్టర్ వి. రాజన్న, ఆలయ అధ్యక్షుడు పాల్తే పు శంకర్, కార్యదర్శి వి. శంకర్ , ఆలయ ధర్మకర్త, సామాజిక కార్యకర్త, తౌటు రామచంద్రం, భక్తులు మాతలు పాల్గొన్నారు.అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించారు.
Tags