జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు

On

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు) : 

జిల్లా కోర్టు కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు. జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్

అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా దివ్యాంగుల సివిల్ కు సంబంధించిన సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి చర్చించారు. 

ఈ సందర్భంగా ఇద్దరు దివ్యంగుల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లడం తో, సార్ వెంటనే వాటికి పరిష్కార మార్గాలను చూపించడం జరిగిందని తెలిపారు.

జిల్లా దివ్యాంగుల కుటుంబాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలైనా ఉత్పన్నం అయిన వెంటనే సంబంధిత లీగల్ సర్వీస్ కార్యాలయంలో తెల్ల కాగితం దరఖాస్తుతో సంప్రదించవచ్చని తెలియజేశారు. 

సత్వర న్యాయం కోసం కూడా ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని దివ్యాంగ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో TDGA సంఘం జిల్లా అధ్యక్షులు తో పాటు జయప్రకాష్ అస్గర్ఖాన్ చంద్రశేఖర్ మరియు నరేష్ దివ్యంగ మిత్రులు పాల్గొనడం జరిగింది.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.