7లక్షల 50వేల రూపాయల LOC అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 23(ప్రజా మంటలు) :
పట్టణములోని 44వ వార్డ్ కి చెందిన కాలేరు వెంకటేష్ క్యాన్సర్ సంబంధిత వ్యాధితో భాదపడుతుండగా వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,నాయకులు దాసు కలిసి ఆరోగ్య పరిస్థితి ని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా నిమ్స్ లో శస్త్ర చికిత్స నిమిత్తం 7 లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సి ని వెంకటేశ్ కుటుంబ సభ్యులకు ఈరోజు నిమ్స్ లో అందజేసిన జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స అందజేయాలని వైద్యులను కోరారు.
వెంకటేష్ కి 7 లక్షల 50 వేల ఎల్ ఓ సి రావడానికి కృషి చేసిన ఎమ్మేల్యే కి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Tags