జగిత్యాల లో మధ్యాహ్న భోజనం ను తనిఖీ చేసిన తహసిల్దార్ రామ్మోహన్
On
జగిత్యాల లో మధ్యాహ్న భోజనం ను తనిఖీ చేసిన తహసిల్దార్ రామ్మోహన్
జగిత్యాల నవంబర్ 28:
పట్టణంలోని ఓల్డ్ హై స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగిత్యాల అర్బన్ తహసిల్దార్ రామ్మోహన్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వారు మధ్యాహ్న భోజనం స్టాక్ రిజిస్టర్ ,టెస్ట్ రిజిస్టర్లలను బియ్యం నిల్వలను కిచెన్ రూమ్, డైనింగ్ హాల్ ,వంట పాత్రలను , వాషింగ్ ఏరియాను తనిఖీ చేశారు రోజు మెనూ ప్రకారం వంట చేస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రకళ పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయిని పెల్లి ఆనందరావు ఉపాధ్యాయులు సూర్య ప్రకాష్ విద్యాదేవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Tags