టి.ఆర్.నగర్ 47 48 వార్డులలో సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్.

On
టి.ఆర్.నగర్ 47 48 వార్డులలో సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు) : 

పట్టణ టి.ఆర్. నగర్ 47 48 వార్డులలో 25 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాలజ్యోతి లక్ష్మణ్ ,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు చాంద్ పాషా, దేవేందర్ నాయక్, ఏ ఈ శరన్, నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags