జగిత్యాల నుండి శబరిమల మహా పాదయాత్ర
On
జగిత్యాల నుండి శబరిమల మహా పాదయాత్ర
జగిత్యాల నవంబర్ 25:
జగిత్యాల నుండి శబరిమల మహా పాదయాత్రలో భాగంగా ఈ రోజు 43వ రోజు తమిళనాడు వరకు 1250 KMS ప్రయాణించి,ఈ రోజు వత్తులగుండు చేరుకొంటారు.అక్కడి నుండి పెరియకులం బయలుదేరిన అయ్యప్ప స్వాములు.మరో నాలుగు రోజుల్లో ఈ నెల 29న శబరిమల సన్నిధానం చేరుకొని అయ్యప్ప దర్శించుకుంటారు.
Tags