మల్యాల X రోడ్డు వద్ద ఆర్టీసి బస్ షెల్టర్ లో పార్క్ చేసిన వాహనాలను పోలీసు స్టేషన్కు తరలింపు
On
మల్యాల X రోడ్డు వద్ద ఆర్టీసి బస్ షెల్టర్ లో పార్క్ చేసిన వాహనాలను పోలీసు స్టేషన్కు తరలింపు
మల్యాల డిసెంబర్ 20:
మల్యాల X రోడ్డు వద్ద ఆర్టీసి బస్ షెల్టర్ లో పార్క్ చేసిన వాహనాలను పోలీసు స్టేషన్ కి మల్యాల ఎస్సై నరేష్ తరలించారు.
ఆర్టీసీ బస్ లలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం. మల్యాల X రోడ్డులో ఏర్పాటు చేసిన ఆర్టీసి బస్ షెల్టర్ లో మల్యాల, పరిసర గ్రామాలకు చెందిన ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలు నిలిపి ఉంచడంతో మల్యాల పోలీసులు వాహనదారులను పలు మార్లు హెచ్చరించి, వాహనాలు నిలపకుండా బారికేడ్ల, ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసిన ఫలితం లేకపోవడతో ఈరోజు బస్ షెల్టర్ లో నిలిపిన వాహనాలను పోలిస్ స్టేషన్ కు మల్యాల పోలీసులు తరలించారు.
Tags