తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలి. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్.

On
తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలి. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు) : 

తాగునీటి సరఫరాలో ఇబ్బందులులేకుండా చూడాలని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.

జిల్లా కేంద్రంలోని ఫీల్డర్ బెడ్ ను మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి తో కలిసి పరిశీలించారు.

తీన్ ఖని పరిసర ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా సరిగా రావడం లేదని ప్రజలు మున్సిపల్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకురగా వెంటనే స్పందించిన ఛైర్పర్సన్ అధికారులతో పరిశీలించారు.

ప్రతీ రోజు తాగునీటి సరఫరాను పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా పైప్ లైన్లు ఇబ్బందులు ఉంటే మరమత్తులు చేపట్టి త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు త్రాగునీటి సరఫరా అందించాలని పేర్కొన్నారు.

ప్రతీ నల్లా కనెక్షన్‌కు సమృద్ధిగా తాగునీరు సరఫరా చేయాలని, నీటి సరఫరా విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఇంటికి తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి చిరంజీవి మరియు స్థానిక నాయకులు బాలే శంకర్ కౌన్సిలర్ నక్క జీవన్ మరియు ఏఈ శరణ్ మున్సిపల్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.