అభివృద్ధి పనుల పై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు) :
జిల్లా సమీకృత కలెక్టరెట్ డి అర్ డి ఓ కార్యాలయం లో అభివృద్ది పనుల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
నియోజకవర్గం మంజూరైన EGS నిదుల పనుల పురోగతి పై జగిత్యాల నియోజకవర్గం లో శిధిలావస్థలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రి పునః నిర్మాణం పై చర్చించారు.
నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు, వంట గది,ప్రహరి గోడ నిర్మాణం మౌలిక సదుపాయాల పై చర్చించారు.
గ్రామ పంచాయతీ నూతన భవనాలు పురోగతి పై చర్చించారు
జగిత్యాల నియోజకవర్గం మంజూరైన నిదులు,కేటాయింపు పై అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో DRDO రఘువరన్,జిల్లా సంక్షేమ అధికారి డా.నరేష్,APD మదన్ మోహన్,డి ఈ ఓ రాము నాయక్, పి అర్ DE మిలింద్,AE లు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags