ప్రార్థన స్థలాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
On
ప్రార్థన స్థలాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
గొల్లపల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు బుదవారం ఎస్ఐ సిహెచ్ సతీష్ గొల్లపల్లి మండలంలోని ప్రార్థన మందిరాలలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రార్థన మందిరాల అధ్యక్షులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రార్థన స్థలాలలోని పరిసరాలలో ఎటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు గాని చేయకూడదని తెలియజేస్తూ, ఎవరైనా చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై
సిహెచ్ సతీష్ తెలిపారు
Tags